: గంగిరెడ్డి బహ్రెయిన్ విమానాశ్రయంలో ఉన్నాడా?
కరడుగట్టిన ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డిని పట్టుకునేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. గంగిరెడ్డి బహ్రెయిన్ విమానాశ్రయంలో ఉన్నట్టు సమాచారాన్ని సేకరించారు. ఈ మేరకు అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలను పోలీసులు అలెర్ట్ చేశారు.