ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ దేశ రాజధాని ఢిల్లీ చేరుకున్నారు. ఈ సందర్భంగా భారత అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. మోడీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో కర్జాయ్ పాల్గొంటారు.