: ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. బీజేపీ నేత నితిన్ గడ్కరీ పరువు నష్టం దావా కేసులో బెయిల్ బాండ్ సమర్పించకపోవడంతో ఆయనకు జూన్ 6వరకు ఢిల్లీ మేజిస్ట్రేట్ కోర్టు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. దీనిపై కేజ్రీ పైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.