: మహాత్ముడికి నివాళి అర్పించిన మోడీ
దేశ 15వ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నరేంద్ర మోడీ ఈ ఉదయం జాతిపిత మహాత్మా గాంధీకి నివాళి అర్పించారు. రాజ్ ఘాట్ ను సందర్శించిన ఆయన మహాత్ముడి సమాధి వద్ద అంజలి ఘటించారు. ఈ సాయంత్రం 6 గంటలకు మోడీ ప్రమాణ స్వీకారం చేస్తారు.