: ఢిల్లీ చేరుకున్న శ్రీలంక అధినేత
శ్రీలంక అధ్యక్షుడు మహీంద్ర రాజపక్సే ఢిల్లీ చేరుకున్నారు. నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన హస్తినకు విచ్చేశారు. తమిళ పార్టీలు, తమిళ ప్రజలు వ్యతిరేకిస్తున్నప్పటికీ రాజపక్సేకు కేంద్ర ప్రభుత్వం ఆహ్వానం పంపిన సంగతి తెలిసిందే.