: తేలిపోయిన సన్ రైజర్స్
సొంతగడ్డపై సన్ రైజర్స్ హైదరాబాద్ తడబడింది. పుణే వారియర్స్ తో మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసింది. టాపార్డర్లో ఎవరూ భారీ స్కోర్లు నమోదు చేయకపోవడంతో సన్ రైజర్స్ కు నిరాశ తప్పలేదు. ఆ జట్టులో తిసర పెరీరా (30)నే టాప్ స్కోరర్.