: విద్యుత్ ఉద్యోగులు హింసకు పాల్పడితే కేసులు పెడతాం: డీజీపీ


విద్యుత్ ఉద్యోగుల సమ్మెను ఎదుర్కొనేందుకు పోలీస్ శాఖ సిద్ధంగా ఉందని డీజీపీ ప్రసాదరావు తెలిపారు. ఉద్యోగులు హింసాత్మక ఘటనలకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అన్ని సబ్ స్టేషన్లకు పోలీసులతో భద్రత కల్పిస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News