: ఎవరెస్ట్ అధిరోహించిన బాలలకు నజరానా ప్రకటించిన టి.కాంగ్రెస్


ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి తెలుగు జాతి కీర్తిని పతాక స్థాయికి తీసుకెళ్లిన విద్యార్థులు పూర్ణ (14), ఆనంద్ (17)లకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో వారిద్దరికీ తెలంగాణ కాంగ్రెస్ నజరానా ప్రకటించింది. చెరో ఐదు లక్షల రూపాయల నగదు బహుమానం ఇస్తున్నట్టు టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తెలిపారు.

  • Loading...

More Telugu News