ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో నాటు పడవ బోల్తా పడటంతో అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు గల్లంతయ్యారు. జిల్లాలోని పరదా-బొడపడ సమీపంలోని మాచ్ ఖండ్ వద్ద నదిలో ఈ ప్రమాదం జరిగింది.