: అంతర్వేదిలోని సాగరసంగమం వద్ద చిక్కుకున్న పడవ
తూర్పుగోదావరి జిల్లాలోని అంతర్వేది వద్ద ఓ పడవ నదిలో చిక్కుకుంది. అంతర్వేదిలోని సాగర సంగమం వద్ద పడవ చిక్కుకుపోవడంతో రెవెన్యూ అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. నర్సాపురం నుంచి విహారయాత్ర కోసం వచ్చిన విద్యార్థులు ఈ పడవలో చిక్కుకున్నట్లు సమాచారం.