: ఈదురుగాలుల ధాటికి విరిగిపడిన చెట్లు


ఉభయ గోదావరి జిల్లాల్లో ఈదురుగాలులు వీస్తున్నాయి. వీటి ధాటికి పలు చోట్ల చెట్లు విరిగి పడిపోయాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. తూర్పుగోదావరి జిల్లా రామేశ్వరంలో భారీ వృక్షాలు నేలకూలడంతో ఐదు కిలోమీటర్ల మేర వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రకాశం జిల్లా కంభం మండలంలోనూ ఈదురుగాలుల ధాటికి విద్యుత్ స్తంభాలు నేలకొరిగినట్లు సమాచారం అందింది.

  • Loading...

More Telugu News