: మోడీ ప్రమాణ స్వీకారానికి హాజరుకానున్న సోనియా, రాహుల్


నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పలువురికి ఇప్పటికే ఆహ్వానాలు అందాయి. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా సోమవారం నాడు జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతున్నారు.

  • Loading...

More Telugu News