: తెలుగునాడుగా పేరు మార్చండి: బాబుకు సచివాలయ ఏపీ ఉద్యోగుల వినతి
టీడీపీ అధినేత చంద్రబాబును సచివాలయంలోని ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు ఆయన నివాసంలో కలిశారు. ఆంధ్రప్రదేశ్ పేరును తెలుగునాడుగా మార్చాలని కోరారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఒప్పంద ఉద్యోగులు కూడా బాబును కలిశారు. తమ ఉద్యోగాలను క్రమబద్దీకరించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.