: ఈ నెల 27న మోడీ, షరీఫ్ భేటీ


ఈ నెల 26న జరిగే నరేంద్రమోడీ ప్రమాణస్వీకారోత్సవానికి పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ రానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 27న వారిద్దరూ ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశం ఉందని సమాచారం. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపైనే ప్రధానంగా చర్చించనున్నారు. కాగా, మాజీ ప్రధానమంత్రి వాజ్ పేయిని ఈ సందర్భంగా షరీఫ్ కలవాలని ఆసక్తితో ఉన్నారట.

  • Loading...

More Telugu News