: ఢిల్లీలో టీజేఏసీ నిరసన కార్యక్రమాలు


తెలంగాణపై తమ ఆకాంక్షను కేంద్రానికి తెలియజేసేందుకు టీజేఏసీ మరోమారు సిద్ధమైంది. ఈ మేరకు ఈనెల 24, 25 తేదీల్లో ఢిల్లీలో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. గతనెల నిర్వహించిన 'సడక్ బంద్' అంతగా కేంద్ర, రాష్ట్రాలపై ప్రభావం చూపలేకపోయిందనే అభిప్రాయానికి టీజేఏసీ వచ్చిందని వార్తలు వచ్చాయి. అందుకే, మళ్లీ కొత్త వ్యూహంపై చర్చించిన జేఏసీ నేతలు ఈసారి హస్తినలోనే తమ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు.

  • Loading...

More Telugu News