నాగాలాండ్ ముఖ్యమంత్రిగా టీఆర్ జెలియాంగ్ ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో పాటు మరో 11 మంది రాష్ట్ర మంత్రులుగా ప్రమాణం చేశారు.