బంగారం ధర నిన్నటితో పోలిస్తే స్వల్పంగా తగ్గింది. ఈ క్రమంలో హైదరాబాదు మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 26,500, 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.28,400 పలుకుతోంది. కిలో వెండి ధర రూ. 40,900లు ఉంది.