: మోడీ ప్రమాణ స్వీకారానికి పాక్ ప్రధాని వస్తున్నారు


ఈ నెల 26న జరగనున్న నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారోత్సవానికి పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ హాజరవుతున్నారు. ఈ మేరకు ఆదేశ ప్రభుత్వ వర్గాలు ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించాయి.

  • Loading...

More Telugu News