: ఎవరెస్ట్ శిఖరానికి చేరువలో ఏపీ సోషల్ వెల్ఫేర్ విద్యార్థులు
ప్రపంచంలోనే ఎత్తైన పర్వత శిఖరం ఎవరెస్ట్ ను అధిరోహించేందుకు ఏపీ సోషల్ వెల్ఫేర్ విద్యార్థులు సిద్ధమయ్యారు. ఎవరెస్ట్ శిఖరానికి వెయ్యి మీటర్ల దూరంలోకి వారు చేరుకున్నారని, రేపు ఎవరెస్టును అధిరోహించే అవకాశం ఉందని ఏపీ సోషల్ వెల్ఫేర్ కమిషనర్ చెప్పారు.