: నెల్లూరు-చెన్నై రైలులో పొగలు... భయాందోళనలకు గురైన ప్రయాణికులు


నెల్లూరు నుంచి చెన్నై వెళ్లే మెమో రైలులో పొగలు వ్యాపించాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. కొందరైతే ఏకంగా కిందకు దూకి పరుగులు పెట్టారు. దీంతో రైల్వే సిబ్బంది రైలును నెల్లూరు జిల్లా మనబోలు మండలం కొండూరు సత్రం వద్ద ఆపివేశారు. వారు రైలును క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News