: అన్నమాచార్య ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థుల ఆందోళన
తిరుపతిలోని అన్నమాచార్య ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. హాజరు శాతం పేరుతో ఫీజులు అధికంగా వసూలు చేస్తున్నారంటూ విద్యార్థులు ఆరోపించారు. ఫీజులు తగ్గించాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు.