: ఎమ్మెల్యేపై హత్యాయత్నం


కర్నూలు జిల్లా బేతంచర్ల మండలం బోర్లగడ్డ వద్ద బనగానపల్లె టీడీపీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డి పై హత్యాయత్నం జరిగింది. దుండగులు ఎమ్మెల్యే వాహనాన్ని ఢీ కొట్టేయత్నం చేశారు. దుండగుల వాహనాన్ని స్వాధీనం చేసుకుని, డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గన్ మెన్ అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది.

  • Loading...

More Telugu News