: గల్ఫ్ వెళ్లైనా ఉద్యోగాలు చేస్తాం... ఆంధ్రకు మాత్రం వెళ్లం: తెలంగాణ ఉద్యోగ సంఘాలు


ఉద్యోగుల విభజన సరిగ్గా లేదని తెలంగాణ ఉద్యోగ సంఘాలనేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. హైదరాబాదులో కమలనాథన్ ను తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు కలిసిన సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యోగులు సీమాంధ్ర ఉద్యోగుల జాబితాలో ఎలా చేరారని ఆయనను నిలదీశారు. అవసరమైతే గల్ఫ్ వెళ్లి ఉద్యోగాలు చేస్తాం కానీ, ఆంధ్రప్రదేశ్ కు వెళ్లి మాత్రం ఉద్యోగాలు చేయమని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News