: తెలంగాణ సాధనే లక్ష్యంగా పనిచేశాం: ఎంపీ గుత్తా


తెలంగాణ సాధనే లక్ష్యంగా పనిచేశామని కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. అయితే, ప్రజల తీర్పు బాధ కలిగించిందని ఆయన చెప్పారు. సీమాంధ్రలో పార్టీకి నష్టం కలుగుతుందని తెలిసినా, కాంగ్రెస్ తెలంగాణను ఇచ్చిందని ఆయన ఈ సందర్భంగా చెప్పారు.

  • Loading...

More Telugu News