: ఢిల్లీకి చేరుకున్న నరేంద్ర మోడీ


నరేంద్ర మోడీ గుజరాత్ నుంచి బయల్దేరి ఢిల్లీ చేరుకున్నారు. ఆయన సోమవారం నాడు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. మోడీకి పదేళ్లుగా వండి పెడుతోన్న వంటమనిషి బద్రి, వ్యక్తిగత సిబ్బంది దినేష్ ఠాకూర్, ఓపీ సింగ్ కూడా ఆయనతో పాటు ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. ఢిల్లీలోని 7 రేస్ కోర్స్ రోడ్ లోని ప్రధాని నివాస భవనానికి మోడీ చేరుకున్నారు. మోడీకి సన్నిహితుడైన అమిత్ షా కూడా మోడీ వెంట ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు.

  • Loading...

More Telugu News