: కేసీఆర్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు


కేసీఆర్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. జూన్ 2వ తేదీన మధ్యాహ్నం 12.57 గంటలకు కేసీఆర్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన తొలి కేబినెట్ లో ఆరుగురు మంత్రులకు చోటు దక్కింది. హరీష్ రావు, ఈటెల, పోచారం, మహమూద్ ఆలీ కేసీఆర్ మంత్రివర్గంలో స్థానం సంపాదించుకున్నారు. మరో రెండు మంత్రి పదవుల్లో ఎవరిని తీసుకోవాలన్న దానిపై కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News