: ముగిసిన ఐసెట్ పరీక్ష


రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఐసెట్ పరీక్ష కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు గాను ఐసెట్-2014 పరీక్షను 263 కేంద్రాల్లో ఏర్పాటు చేశారు. మొత్తం 1,42,464 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. ఐసెట్ కు సెట్-బి ప్రశ్నాపత్రాన్ని ఎంపిక చేశారు.

  • Loading...

More Telugu News