: హైదరాబాదులో బిచాణా ఎత్తేసిన సాఫ్ట్ వేర్ కంపెనీ


హైదరాబాదులోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ ఉద్యోగులను నట్టేట ముంచింది. నగరంలోని సోమాజిగూడలో డెస్ట్రీ సాఫ్ట్ వేర్ సొల్యూషన్స్ పేరిట నెలకొల్పిన సంస్థ బిచాణా ఎత్తేసింది. ఈ కంపెనీ యాజమాన్యం ఉద్యోగాల పేరిట రూ.50 లక్షల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. బాధితుల ఫిర్యాదు మేరకు ఈ కంపెనీపై కేసు నమోదు చేసి, దర్యాప్తును చేపట్టినట్టు పోలీసులు చెప్పారు.

  • Loading...

More Telugu News