: విజయవాడ రైల్వే స్టేషన్లో ఆకస్మిక తనిఖీలు


దక్షిణమధ్య రైల్వే జీఎం శ్రీవాత్సవ విజయవాడ రైల్వే స్టేషన్లో ఈ రోజు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అన్ని స్టేషన్లలోను సీసీ కెమెరాలు, లగేజ్ స్కానర్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కాగా, సీమాంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో రైల్వేజోన్ ల కోసం ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కూడా తెలియజేశారు.

  • Loading...

More Telugu News