: ఐపీఎల్-7లోనూ ఫిక్సింగ్ భూతం!
ఐపీఎల్-7లోనూ ఫిక్సింగ్ కోణం ఉన్నట్లు బయటపడింది. ఈ క్రమంలో 'యాంటీ కరెప్షన్ అండ్ సెక్యూరిటీ విభాగం' వారు నిర్వహించిన దర్యాప్తులో నిజాలు వెలుగు చూశాయి. ఇద్దరు ఆటగాళ్లు ఇటీవల బుకీలను కలిశారని తెలిసింది. ఈ విషయాన్ని ప్రస్తుత ఛైర్మన్ సునీల్ గవాస్కర్ నిర్ధారించారు.