: మోడీ ఆహ్వానం అందింది... ఈ రోజు నిర్ణయం ప్రకటిస్తాం: పాక్
భారత ప్రధాని మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావాలంటూ నవాజ్ షరీఫ్ కు పంపిన ఆహ్వానం అందిందని పాక్ విదేశాంగ శాఖ తెలిపింది. తమ ప్రధాని షరీఫ్ హాజరవుతారా? లేదా? అనే విషయంపై ఈ రోజు తుది నిర్ణయాన్ని ప్రకటిస్తామని చెప్పారు.