: స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సెయిల్ బృందం క్షేత్రస్థాయి పరిశీలన


స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సంబంధించి క్షేత్ర స్థాయి పరిశీలన నిమిత్తం సెయిల్ బృందం ఖమ్మం జిల్లాలో పర్యటిస్తోంది. పాల్వంచ మండలంలోని కిన్నెరసాని జలాశయం, కొత్తగూడెం మండలం కూనారం, బయ్యారంలోనూ ఈ బృందం పర్యటించనుంది.

  • Loading...

More Telugu News