: ఢిల్లీ వెళ్లిన టీ కాంగ్రెస్ మాజీ ఎంపీలు


తెలంగాణ కాంగ్రెస్ మాజీ ఎంపీలు ఢిల్లీ చేరుకున్నారు. పొన్నం ప్రభాకర్, వివేక్, రాజయ్య, సురేష్ శెట్కార్ హస్తిన వెళ్లిన వారిలో ఉన్నారు. ఇప్పటికే జైపాల్ రెడ్డి, మధు యాష్కీ గౌడ్ ఢిల్లీలో ఉన్నారు. వీరందరూ కాసేపట్లో సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమిపై సమావేశమై చర్చించనున్నారు. అటు తాజా రాజకీయ పరిస్థితులపైనా మాట్లాడుకోనున్నారు.

  • Loading...

More Telugu News