: స్మగ్లింగ్ చేస్తున్న నైజీరియన్ జంట అరెస్ట్
ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేస్తున్న ఓ నైజీరియన్ జంటను కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో వీరు పట్టుబడ్డారు. హైదరాబాద్ నుంచి దోహాకు 21 కేజీల ఎర్రచందనాన్ని తరలించే ప్రయత్నంలో ఉండగా అధికారులకు వీరు దొరికిపోయారు.