: ఐపీఎల్-7లో నేడు జరగనున్న మ్యాచ్ లు


ఐపీఎల్-7 లో భాగంగా నేడు రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. సాయంత్రం 4 గంటలకు కోల్ కతాలో జరిగే మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడతాయి. రాత్రి 8 గంటలకు జరిగే మరో మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ను చెన్నై సూపర్ కింగ్స్ ఢీకొంటుంది. ఈ మ్యాచ్ రాంచీలో జరుగుతుంది.

  • Loading...

More Telugu News