: నిరుద్యోగ భృతి కోసం కొత్త ఎమ్మెల్సీల డిమాండ్
ఎమ్మెల్సీలుగా మహమ్మద్ అలీ, స్వామిగౌడ్, పాతూరి సుధాకర్ రెడ్డి నేడు ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణవాదాన్ని బలంగా వినిపిస్తామని స్వామిగౌడ్, సుధాకర్ రెడ్డి అన్నారు. నిరుద్యోగులకు భృతిని ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.