: పంజాగుట్టలోని సాయినాథుని దర్శించుకున్న సినీనటుడు నాగార్జున


హైదరాబాద్ పంజాగుట్టలోని ద్వారకాపురి కాలనీలో ఉన్న సాయిబాబా మందిరాన్ని ప్రముఖ సినీ నటుడు నాగార్జున సందర్శించుకున్నారు. తన కుటుంబ సభ్యులతో కలసివచ్చిన ఆయన సాయిబాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 'మనం' సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో, బాబా ఆశీస్సులు తీసుకునేందుకు వచ్చినట్టు ఈ సందర్భంగా నాగార్జున తెలిపారు.

  • Loading...

More Telugu News