: వెబ్ సైట్ లో డీఎస్పీల పదోన్నతుల జాబితా


డీఎస్పీ (సివిల్)లకు సంబంధించిన పదోన్నతుల సీనియారిటీ జాబితాను www.apstatepolice.org వెబ్ సైట్ లో ఉంచారు. దీనిపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే శుక్రవారం మధ్యాహ్నంలోగా డీజీపీ ఆఫీసులో చెప్పాలని ప్రభుత్వం సూచించింది.

  • Loading...

More Telugu News