: పదేళ్లు మృత ప్రధాని పాలించాడంటే నమ్మలేకున్నా: వర్మ
మన్మోహన్ పనితీరును దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇలా దుయ్యబట్టారు. 'మన్మోహన్ సింగ్ ఒక చలనంలేని వ్యక్తి అనుకున్నా. మోడీలాంటి జీవాత్మక వ్యక్తిని చూసిన తర్వాత... ఈ దేశాన్ని పదేళ్ల పాటు ఒక మృత ప్రధాని పాలించాడనే విషయాన్ని నమ్మలేకపోతున్నా' అంటూ వ్యంగ్యంగా ట్విట్టర్లో రాశారు.