: తిరుమలేశుడికి అజ్ఞాత భక్తుడి కానుకలు
తమిళనాడుకు చెందిన ఓ అజ్ఞాత భక్తుడు ఈ రోజు తిరుమల వెంకటేశ్వర స్వామికి 3 బంగారు కిరీటాలను సమర్పించాడు. వీటిని టీటీడీ అధికారులు స్వీకరించారు. అయితే తన పేరు మాత్రం రహస్యంగా ఉంచాలని సదరు భక్తుడు కోరినట్లు అధికారులు చెబుతున్నారు.