: విశాఖ కేజీహెచ్ ఆస్పత్రిలో శిశువు అపహరణ


విశాఖలోని కేజీహెచ్ ఆస్పత్రిలో రెండు రోజుల వయసున్న పసివాడిని ఎవరో రాత్రి అపహరించుకుపోయారు. పాలు పట్టి పడుకుని గంట తర్వాత తల్లి లేచి చూసేసరికి తెల్లవారు జామున బిడ్డ కనిపించలేదు. దాంతో ఆ తల్లి లబోదిబోమంటూ విచారిస్తోంది. దీనిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బంధువులే ఎత్తుకెళ్లి ఉంటారని సందేహిస్తున్నారు. కేజీహెచ్ లో శిశువులు మాయం కావడం ఇదే మొదటి సారి కాదు. అయినా, అక్కడ భద్రతా చర్యలు చేపట్టడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు.

  • Loading...

More Telugu News