: వైసీపీ శాసనసభాపక్ష నేతగా జగన్ ఏకగ్రీవ ఎన్నిక


వైఎస్సార్సీపీ శాసనసభాపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆ పార్టీ నేతలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కడప జిల్లా ఇడుపులపాయలో జరుగుతున్న సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. 2014 సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఈ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో 67 శాసనసభ స్థానాలు, ఎనిమిది లోక్ సభ స్థానాలు గెలుచుకున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News