: హైదరాబాద్ బయల్దేరిన చంద్రబాబు


టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు బయల్దేరారు. ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ భేటీలో పాల్గొనేందుకు నిన్న ఆయన ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. కేంద్రంలో కొలువుదీరనున్న ఎన్డీయే ప్రభుత్వంలో టీడీపీ చేరాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో, సముచిత ప్రాధాన్యం కల్పిస్తామని బీజేపీ నేతలు బాబుకు హామీ ఇచ్చారు. దీంతో ఆయన హైదరాబాద్ కు తిరుగుముఖం పట్టారు.

  • Loading...

More Telugu News