: గౌహతి-చెన్నై ఎక్స్‌ప్రెస్‌ లో మంటలు


గౌహతి-చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు బోగీల మధ్య మంటలు ఎగిసిపడటంతో కలకలం రేగింది. అప్రమత్తమైన రైల్వే సిబ్బంది రైలును శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం పూండి వద్ద నిలిపివేశారు. వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ప్రయాణికులెవరూ గాయపడినట్లు సమాచారం లేదు. ఈ రైలు నిలిచిపోవడంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది.

  • Loading...

More Telugu News