: మోడీ, చంద్రబాబుల ప్రమాణ స్వీకారాలకు నేను హాజరుకాకపోవచ్చు: పవన్ కల్యాణ్


ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నరేంద్రమోడీ, చంద్రబాబులు అమలు చేస్తారని భావిస్తున్నట్టు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. మోడీ, చంద్రబాబుల ప్రమాణ స్వీకారానికి తాను హాజరుకాకపోవచ్చని అన్నారు. పరిశ్రమల పేరుతో దోచుకునే సంస్కృతి సమాజానికి మంచిది కాదని తెలిపారు. రానున్న రోజుల్లో హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలపై దృష్టి పెడతానని చెప్పారు. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి బీజేపీ నుంచి పోటీ చేస్తే మద్దతిస్తానని తెలిపారు.

  • Loading...

More Telugu News