అద్వానీ నేతృత్వంలో భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ఎన్డీయే పక్షాలు కలిశాయి. పార్లమెంటరీ నేతగా మోడీని ఎన్నుకున్నట్టు ఎన్డీయే పక్షాలు రాష్ట్రపతికి తెలిపాయి.