భారతదేశ ప్రధాన మంత్రిగా మోడీ పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారయింది. ఈ నెల 26న ఆయన దేశ 14వ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ రోజు ఆయనను బీజేపీ పార్లమెంటరీ నేతగా ఎన్నుకున్న సంగతి తెలిసిందే.