: మోడీ ప్రమాణ స్వీకారం కోసం దేశమంతా ఎదురుచూస్తోంది: చంద్రబాబు


మోడీ ప్రమాణ స్వీకారం కోసం దేశమంతా ఎదురుచూస్తోందని చంద్రబాబు అన్నారు. ఈ విజయాన్ని అందరూ అభినందిస్తున్నారని అన్నారు. అకుంఠిత దీక్షతో విజయంకోసం నిర్విరామంగా కృషి చేసిన మోడీకి అభినందనలను తెలియజేస్తున్నానని బాబు అన్నారు. మోడీతో కలసి తాను తిరుపతి శ్రీవారిని దర్శించుకున్నానని, అదే రోజున ఆయన ఆంధ్రప్రదేశ్ లో ఐదు బహిరంగ సభల్లో పాల్గొన్నారని... మోడీ తీవ్రంగా శ్రమిస్తారనడానికి అదే ఉదాహరణ అని అన్నారు.

  • Loading...

More Telugu News