: బీజేపీ పార్లమెంటరీ పార్టీ నేతగా మోడీ ఏకగ్రీవ ఎన్నిక


బీజేపీ పార్లమెంటరీ పార్టీ నేతగా నరేంద్రమోడీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ముందుగా ఆయన పేరును బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీ ప్రతిపాదిస్తే... పార్టీ సీనియర్ నేతలు మురళీ మనోహర్ జోషి, వెంకయ్యనాయుడు, నితిన్ గడ్కరీ బలపర్చారు. ఆ వెంటనే సమావేశం జరుగుతున్న పార్లమెంట్ సెంట్రల్ హాల్లోని బీజేపీ నేతలంతా హర్షం వ్యక్తం చేశారు. వెంటనే పలువురు పార్టీ సీనియర్ నేతలు మోడీని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

  • Loading...

More Telugu News