: ఈ నెల 24 లేదా 25న మోడీ ప్రమాణ స్వీకారం


ఈ నెల 24న లేదా 25న దేశ ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. ఈ మధ్యాహ్నం ఒంటిగంటకు ఎన్డీఏ భేటీ జరగనుంది. ఈ సమావేశంలోనే మోడీ ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేయాలనేది నిర్ణయిస్తారు. అనంతరం కొంతసేపటికి ఎన్టీఏ పక్షాల సమావేశం ఉంటుంది. ఇక మధ్యాహ్నం 3.15 గంటలకు 15 మంది ఎన్డీఏ నేతలతో కలసి మోడీ రాష్ట్రపతిని కలవనున్నారు.

  • Loading...

More Telugu News